అంజీరా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు

అంజీరా పండ్లలోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది

అంజీరాలో పుష్కలంగా విట‌మిన్స్ మరియు పోష‌కాలు

అంజీరా పండు రూపంలో, డ్రై ఫ్రూట్ రూపంలో మార్కెట్లో లభిస్తాయి

మలబద్ధకాన్ని నివారించటంలో సహయపడుతుంది

అంజీరా పండ్లు ర‌క్తహీనత సమస్యను పోగొడుతుంది

అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది

శరీరంలోని హానికర వ్యర్ధాలను తొలగిస్తాయి

గుండె పోటుకి కారణమయ్యే ట్రైగ్లిజరాయిడ్లను తగ్గిస్తాయి

చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది, ఎముక‌లు దృఢంగా మారుతాయి