Whatsapp

వాట్సాప్ అకౌంట్‌‌ ఒకేసారి 4 డివైజ్‌ల్లో వాడొచ్చు!

By 10TV Telugu News            Nov 24, 2023

మీ ఫోన్ నంబర్‌కి లింక్ చేసిన  మీ ప్రైమరీ డివైజ్‌లో WhatsApp ఓపెన్ చేయండి. 

Whatsapp

Source : Google

‘Settings’కి వెళ్లి,  ‘Linked Devices’ ఎంచుకోండి.

Whatsapp

Source : Google

‘కొత్త డివైజ్ లింక్ చేయి’ నొక్కండి.  స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. 

Whatsapp

Source : Google

రెండవ డివైజ్ కనెక్ట్ వెబ్ బ్రౌజర్‌లో (web.whatsapp.com)  వాట్సాప్ వెబ్ పేజీని ఓపెన్ చేయండి. 

Whatsapp

Source : Google

మీ సెకండ్ డివైజ్‌తో వెబ్ పేజీలోని  QR కోడ్‌ని స్కాన్ చేయండి.

Whatsapp

Source : Google

డివైజ్ సింకరైజ్ చేసే వరకు వేచి ఉండండి.  మీ చాట్‌లు సెకండ్ డివైజ్‌లో కనిపిస్తాయి.

Whatsapp

Source : Google

మరిన్ని డివైజ్‌లను  లింక్ చేసేందుకు  అదే విధానాన్ని ఫాలో చేయండి. 

Whatsapp

Source : Google

మీరు గరిష్టంగా 4 డివైజ్‌లకు  కలిపి లింక్ చేయవచ్చు. 

Whatsapp

Source : Google

మీరు WhatsApp యాప్ నుంచి Log Out చేయడం ద్వారా ఎప్పుడైనా డివైజ్ Unlink చేయవచ్చు.

Whatsapp

Source : Google