వ్యాక్సిన్ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంది
కుక్కలు, సింహాలు, చిరుతలు, చుంచెలుకలకు ఈ వ్యాక్సిన్ సేఫ్
Anocovax వ్యాక్సిన్ తో పాటు ‘CAN-CoV-2 ELISA కిట్ కూడా లాంచ్
ELISA కిట్ న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ను ఇన్ డైరక్ట్ గా అందజేస్తుంది
జంతువుల కోసం రీసెర్చ్ చేసేందుకు ల్యాబొరేటరీలు లేవు