బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు
ఇంట్లో లభించే పదార్ధాలతోనే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు
వంట గదిలో లభించే కొన్ని పదార్ధాలు దోహదం చేస్తాయి
చక్కని పానీయాలు సేవిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది