సాల్ట్ తగ్గించినా ఫుడ్ రుచిగా ఉండాలంటే

ఆరోగ్యం కోసం చాలా మంది ఉప్పు తినడం తగ్గిస్తున్నారు

అలాంటప్పుడు కాస్త టేస్ట్ కూడా తగ్గుతుంది. అయినప్పటికీ ఫుడ్ రుచిగా మార్చుకోవచ్చు

ఉప్పు తగ్గించి, కొన్ని పదార్థాలు చేర్చుకోవడం వల్ల ఆహారాన్ని రుచిగా చేసుకోవచ్చు

నిమ్మ రసం యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుంది

వంటలో వెల్లుల్లి వాడే పరిమాణం పెంచుకుంటే మంచిది

మిరియాల పొడి కూడా రుచిని పెంచుతుంది

డ్రై ఆనియన్ లేదా ఆనియన్ పౌడర్ కూడా వాడొచ్చు

ఆమ్‌చూర్ పౌడర్ కూడా టేస్ట్ పెంచుతుంది

యాపిల్ సైడర్ వినెగర్ కూడా మంచిది