యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు అయ్యే విమాన ఖర్చు ఎంతో తెలుసా?
విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.10 కోట్లు
యుక్రెయిన్ నుంచి ఇండియాకు ఎయిరిండియా విమానాలు నడుపుతున్న కేంద్రం
ఈ విమానాలకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోంది
ఒక్కో విమానం ఇండియా నుంచి యుక్రెయిన్ వెళ్లి
అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొని ఇండియాకు రావడానికి రూ. 1.10 కోట్ల ఖర్చు
ఎయిరిండియా విమానాలు నడపడానికి గంటకు రూ. 7 నుంచి 8 లక్షల ఖర్చు
సిబ్బంది, ఇంధనం, నావిగేషన్, ల్యాండింగ్ & పార్కింగ్ ఛార్జీలకు సంబంధించిన ఖర్చులు
ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చులను ప్రజల నుంచి వసూలు చేయడం లేదు