ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్ మొదలైంది.
భారత మార్కెట్లో రూ. 12వేల ధర నుంచి అనేక 5G ఫోన్లపై బెస్ట్ డీల్‌లను అందిస్తోంది.
5G స్మార్ట్ఫోన్లు అన్ని ధరల కేటగిరీలలో అందుబాటులో ఉన్నాయి.
అనేక పాపులర్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
కొన్ని Realme 10 Pro+, Poco M4, Pixel 6a వంటి మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
పోకో M4 (Poco M4) ఫోన్ రూ. వెయ్యి డిస్కౌంట్‌తో అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో రూ. 11,999కి అందుబాటులో ఉంది.
బెస్ట్ స్మార్ట్‌ఫోన్ సగటు యూజర్లకు సరిపోతుంది.
5G ఫోన్, 5,000mAh బ్యాటరీతో పాటు 50-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Realme 10 Pro+) ధర రూ. 24,999కు సొంతం చేసుకోవచ్చు.