ఫ్లిప్‌కార్ట్ కొత్త బిగ్ దీపావళి సేల్ ఈవెంట్ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది.

ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది.

ఇటీవల ఫిప్ట్ కార్ట్ దీపావళి సేల్‌ ముగిసింది. 

ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తక్కువ రేట్లతో నిర్వహించనుంది

ప్లస్ మెంబర్‌షిప్ ఒక రోజు ముందుగానే సేల్ ఈవెంట్‌ను యాక్సెస్ పొందవచ్చు

అక్టోబర్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రారంభమవుతుంది.

ప్రొడక్టులై భారీ డీల్స్ గత సేల్ మాదిరిగానే ఉంటాయి.

పండుగ వేడుకల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ మొదట బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది

వినియోగదారులు రేపటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై అలాంటి డీల్‌లను పొందవచ్చు.