ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ డేస్ సేల్‌ మళ్లీ మొదలైంది.

ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఐఫోన్‌లపై డిస్కౌంట్లు అందిస్తోంది

బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI, ఇతర డిస్కౌంట్ స్కీమ్ కూడా పొందవచ్చు

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ డేస్ సేల్ నవంబర్ 16, 2022న ప్రారంభమై నవంబర్ 20న ముగియనుంది. 

మీ కోసం అందించే కొన్ని బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. 

iPhone 12 mini 64GB ఇంటర్నల్ స్టోరేజీతో బేస్ వేరియంట్ రూ. 38,999 తగ్గింపు ధరతో వస్తుంది

iPhone 12 mini 64GB ఇంటర్నల్ స్టోరేజీతో బేస్ వేరియంట్ రూ. 38,999 తగ్గింపు ధరతో వస్తుంది

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కస్టమర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ డీల్ రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్  ఆఫర్‌తో వస్తుంది.