గాలిలో ఎగిరే కారు

ఎగిరే కారుకు వాయుయోగ్యత సర్టిఫికేట్‌ జారీ

గంటకు 160కి.మీ వేగం, 8వేల అడుగులకు కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం

సాధారణ పెట్రోల్‌తో నడిచేలా తయారుచేయబడిన ఎగిరే కారు

కేవలం 2 నిమిషాల 15 సెకన్లలో కారు నుంచి విమానంగా మారిపోతుంది

కారుకు ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉంటాయి

ఎగిరే ముందు రెక్కలు విచ్చుకుని పక్షిలా కారు మారిపోతుంది

ఎయిర్‌కార్‌లో ఇద్దరు ప్రయాణించొచ్చు.. 200 కిలోల బరువు మోయగలదు

విమానంలానే టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి రన్‌వే అవసరం అవుతుంది

హైబ్రిడ్‌ కార్-ఎయిర్‌క్రాఫ్ట్ లేదా ఎయిర్‌‌కార్ అని పిలుస్తున్నారు