టాటూలో ఇంక్‌ని శ‌రీరంలోకి చొప్పిస్తారు.

ఆ ప్ర‌దేశం శుభ్రంగా లేక‌పోతే అల‌ర్జీల‌కు దారి తీయొచ్చు.

టాటూ వేయించుకోవాల‌నుకునే ప్ర‌దేశంలో వెంట్రుక‌లు తొల‌గించుకోవాలి

ప‌చ్చ‌బొట్టు వేయించుకొనే ప్ర‌దేశాన్ని బ‌ట్టి నొప్పి తీవ్ర‌త ఉంటుంది.

బిగుతైన వ‌స్త్రాలు మ‌రింత నొప్పికి కార‌ణం అవుతాయి

వ‌దులైన దుస్తుల‌ను వేసుకోవ‌టం మంచిది.

 నిపుణుల స‌ల‌హా సూచ‌న‌ల మేర‌కు ప‌చ్చ‌బొట్టు వేయించుకోవాలి

కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తిని వెళ్ల‌డం త‌ప్ప‌నిస‌రి.

ప‌చ్చ‌బొట్టు వేయించుకున్న త‌రువాత జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

నిపుణుల సూచన‌లు, స‌ల‌హాలు త‌ప్ప‌క పాటించాలి

లేకుంటే నొప్పి త‌గ్గ‌క పోవ‌టం, ఇంక్ పోవ‌టం వంటివి జ‌రుగుతాయి