అరటిపండులో మెదడు పెరుగుదల, బ్రెయిన్ ఫంక్షన్స్ కు చాలా అవసరం అయ్యే మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.

వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్, బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది.

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడును చురుకుగా ఉంచడంలో బాగా సహాయపడుతాయి.

మెదడు చురుగ్గా పనిచేయాలంటే డార్క్ చాక్లెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

కాఫీలోని కెఫిన్ మెదడుకు బూస్ట్ వంటిది. మెదడును చురుకుగా మారుస్తుంది.

చిక్కటి పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మెదడుకు సంబంధించి అన్నిపనులకు మంచి ఆహారం.

ఆలివ్ ఆయిల్‌లో కీళ్ళు, మెదడు కణాలకు ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిఫినాయిల్స్ ను అధికంగా కలిగి ఉంటాయి.

రక్తనాళాలకు అవసరం అయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది.

బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే ఒక కప్పు పెప్పర్ మింట్ టీ తాగండి.

మెదడు కణాలను డ్యామేజ్ చేసి ఫ్రీరాడికల్స్ నుండి రక్షించడానికి, లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ టమోటోలో పుష్కలంగా ఉంటాయి.

వంటకాల్లో కొద్దిగా కొబ్బరి నూనెను కలపడం వల్ల. బ్రెయిన్ పవర్ పెంపొందించడంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది. 

బీట్ రూట్ విటమిన్ B ఉండటం వల్ల త్వరగా విషయాలను జ్ఞాపకాల ద్వారా, సమర్థవంతంగా మెదడుకు చేరవేసేందుకు సహాయపడుతుంది.

బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే నీళ్ళు చాలా అవసరం. మానసిక స్థితికి నీళ్ళు చాలా అవసరం.