ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇవి తినండి
సాబుదానా కిచిడి తింటే త్వరగా శక్తి అందుతుంది
పండ్లు తినాలనుకుంటే అన్ని రకాల పండ్లు ఉండాలి
డ్రై ఫ్రూట్స్ రోజంతటికీ కావాల్సిన శక్తినిస్తాయి
ఓట్స్ చేసుకుని ఈజీగా తినేయొచ్చు
పాలు, మజ్జిగ వంటివి తీసుకుంటే మంచిది
టిఫిన్ తినాలంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ట్రై చేయొచ్చు
తక్కువ ఫ్యాట్ ఉండే మఖానా ఖీర్ స్వీట్గా బాగుంటుంది
బనానా వాల్ నట్ లస్సీతో ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది
తగినన్ని నీళ్లు తాగితే డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది