ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఇవి తింటే సరి!

ఇటీవల విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో కొందరికి ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతోంది

ఇలాంటి వాళ్లు కొన్ని ఆహారాలు తీసుకుంటే వాటి సంఖ్య పెంచుకోవచ్చు

ముందుగానే ఆహారంలో భాగం చేసుకుంటే ఇంకా మంచిది

బొప్పాయి తింటే వేగంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది

దానిమ్మ పండ్లు కూడా వీటి సంఖ్యను పెంచుతాయి

గోధుమ గడ్డి కూడా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది

 డ్రాగన్ ఫ్రూట్లు కూడా ప్లేట్‌లెట్లు పెరిగేలా చేస్తాయి

కివి, ఉసిరి కూడా ఈ విషయంలో ఉపయోగపడతాయి

రోజూ గ్లాసు పాలు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది