విటమిన్లు, పోషకాలు లభించే కూరగాయలు తినాలి
విటమిన్ సీ చాలా అవసరం
ఆరెంజ్, నిమ్మకాయ తీసుకోవాలి
రోజూ ఒక గుడ్డు తినాలి
తాజా ఆకుకూరలు తినాలి
కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి
దీంతో రోగనిరోధక శక్తి
మటన్, చేపలు తినాలి
వ్యాయామం తప్పక చేయాలి
వెల్లుల్లి, అల్లాన్ని తీసుకోవాలి