చలికాలం.. ఇవి తప్పక తినాల్సిందే!

సీజన్‌నుబట్టి కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి

దీనివల్ల ఆ సీజన్‌లో వచ్చే జబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది

ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవి

బాదం

అల్లం-వెల్లుల్లి

తులసి ఆకులు

పసుపు

‘విటమిన్-డి’ ఫుడ్స్

దుంప కూరగాయలు