హైబీపీని అదుపులో ఉంచే ఫుడ్స్!

హైబీపీ ఉన్నవాళ్లు కచ్చితంగా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి

సరైన ఆహారం తీసుకోవడం వల్ల బీపీ పెరగకుండా చూసుకోవచ్చు

హైబీపీ ఉన్న వాళ్లు వీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవి

మెంతులు

బత్తాయి, నారింజ

ఆకు కూరలు

బీట్‌రూట్

వెల్లుల్లి

యోగర్ట్