ఆరోగ్యంపై చాలా మందిలో నిర్లక్ష్యం

రక్త, మూత్ర పరీక్షలకు దూరం

మధుమేహం వచ్చిందనీ తెలియదు

ఇతర వ్యాధుల బారిన పడ్డామనీ తెలియదు

కొందరు అత్యవసర పరిస్థితుల్లోనే వైద్యుడి వద్దకు వెళ్తుంటారు

ఉదయం వేళల్లో అలసట ఉంటే వైద్యుడిని సంప్రదించాలి

స్వల్ప కాలంలోనే 10 కిలోల బరువు తగ్గినా వైద్యుడి వద్దకు వెళ్లాలి

క్యాన్సర్ సమస్యలు ఉంటే ఇలా జరగొచ్చు

మధుమేహం కారణంగానూ బరువు తగ్గుతారు

మూత్రం ముదురు రంగులోకి మారిపోతే బైలురూబిన్ సమస్యలు