మిస్ యూనివర్స్ పోటీకి రూల్స్ మారాయి.

రూల్స్ లో మార్పులు 70ఏళ్లలో ఇదే తొలిసారి.

ఒకప్పుడు యువతులకు మాత్రమే పరిమితం. 

ఇకపై ఈ పోటీలో వివాహితలు, పిల్లల తల్లులు కూడా పాల్గొనచ్చు.

అంతేకాదు పోటీలో విజేతలైన వారు ఆ టైటిల్ వారి వద్ద ఉన్నంత కాలం అవివాహితులుగానే ఉండాలన్న నియమం ఉండేది.

తల్లులను పోటీకి అనుమతించే వారు కాదు.

తాజా మార్పుపై మాజీ విన్నర్ల హర్షం.

ఏటా 80 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఈ అందాల పోటీలో పాల్గొంటారు.

2023 నుంచి కొత్త రూల్స్ అమలు