తొలిసారిగా కెమెరాకు చిక్కిన అరుదైన చిత్రాలు

యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోలార్ ఆర్బిటార్‌

సూర్యుడి క‌క్షలోకి వెళ్లిన సోలార్ ఆర్బిటార్‌

అద్భుత చిత్రాల‌ను భూమికి పంపించింది

మార్చి26న సూర్యుడికి అతి ద‌గ్గర‌గా వెళ్లిన సోలార్ ఆర్బిటార్

500 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రతను త‌ట్టుకోగ‌లిగింది

మునుపెన్నడూ చూడ‌ని సూర్యుడి ద‌క్షిణ ధృవాన్ని చిత్రీకరణ 

సోలార్ హెడ్జ్‌హాగ్‌ పేరు పెట్టిన గ్యాస్ గీజ‌ర్‌ కూడా క్యాప్చర్

సూర్యుడి ఫొటోల‌ను ఇంత ద‌గ్గర‌గా తీయ‌డం ఇదే మొదటిసారి

సూర్యుడికి సంబంధించి ఎన్నడూ చూడ‌ని కోణాలు ఆవిష్కరణ