ఫోర్బ్స్..100మంది   అత్యంత శక్తివంతమైన మహిళలు..

వరుసగా మూడోసారి ఫోర్బ్స్ లో మంత్రి నిర్మలా సీతారామన్

వరుసగా మూడోసారి ఫోర్బ్స్ లో మంత్రి నిర్మలా సీతారామన్

ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకుని 37వ స్థానాన్ని దక్కించుకున్న నిర్మలమ్మ..

ఫోర్బ్స్ లిస్టులో భారతీయ వ్యాపారవేత్తలు..

52 వ స్థానంలో  రోషిణి నాడార్

72 వ స్థానంలో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా

88వ స్థానంలో Nykaa CEO ఫల్గుణి నాయర్