ఏదైనా ATM మెషీన్ దగ్గరకు వెళ్లండి.
స్క్రీన్‌పై 'Withdraw Cash' ఆప్షన్ ఎంచుకోండి.
ఆ తర్వాత, UPI ఆప్షన్ ఎంచుకోండి.
మీ ATM స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది.
ఇప్పుడు మీ ఫోన్‌లో UPI యాప్‌ని ఓపెన్ చేయండి.
ATM మెషీన్‌లో కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేయండి.
మీరు విత్‌డ్రా చేయాలనుకునే నగదును నమోదు చేయండి.
మీరు రూ. 5వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
UPI పిన్‌ని నమోదు చేసి, 'Hit Proceed' బటన్‌ను Tap చేయండి.
మీరు ATM మెషీన్ నుంచి మీ నగదును పొందవచ్చు.
FULL STORY CLICK HERE