దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ కేసులు

మహారాష్ట్రలో తొలిసారి ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 కేసులు 

రాష్ట్రంలో నాలుగు బీఏ.4, మూడు బీఏ.5 కేసులు నమోదు

జీనోమ్ సీక్వెన్సింగ్‌ ద్వారా ఒమిక్రాన్‌ కేసులుగా గుర్తింపు

సబ్ వేరియంట్ల బారిన పడిన ఏడుగురికీ స్వల్ప లక్షణాలు

ఏడుగురిలో ముగ్గురు మహిళలతోపాటు తొమ్మిదేళ్ల బాలుడు

సబ్ వేరియంట్ల బారిన పడిన వారందరికి హోం ఐసోలేషన్‌లో చికిత్స 

వైరస్‌ బారిన పడినవారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లివచ్చారు

మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు ప్రయాణించినట్లు గుర్తించారు

బాలుడు మినహా మిగతా ఆరుగురూ పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ తీసుకున్నారు

ఒకరు బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నట్లు తేలింది