దేశంలో పెరుగుతున్న టొమాటో ఫ్లూ కేసులు

తమిళనాడు, ఒడిశా, కేరళలో టొమాటో ఫ్లూ కేసులు నమోదు

ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా వ్యాధి లక్షణాలు

మే6 నుండి కేరళలో 82మంది శిశువులకు వ్యాధి

అధిక జ్వరం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లు, నోటిలో ఎర్రటి దద్దుర్లు, చిన్నబొబ్బలు వ్యాధి లక్షణాలు

ఇది ఎక్కువగా డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధి లక్షణాలను పోలి ఉంటుంది

టొమాటో ఫ్లూ ప్రాణాంతకమైన వ్యాధి కాదు

కానీ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేగంగా వ్యాపి చెందుతుంది

ఒడిశాలో 26 మంది పిల్లలకు పాజిటివ్

Title 3

తమిళనాడులో టొమాటో ఫ్లూ కేసులు

టొమాటో ఫ్లూ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేదంటున్న వైద్యులు