వయసు కనిపించకుండా చేసే ఫుడ్స్!
30 ఏళ్లు దాటిన తర్వాత నుంచి అందరిలోనూ వయసు పెరుగుతున్న ఛాయలు కనిపిస్తాయి
ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయసు పైబడిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి
అయితే, కొన్ని ఆహార పదార్థాల వల్ల ఈ లక్షణాల్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఫుడ్స్ ఇవి
క్యాబేజి
క్యారెట్
బత్తాయి, నారింజ
ద్రాక్ష పండ్లు
పాల కూర
టొమాటోలు, ఆనియన్స్