శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే హార్ట్ ఎటాక్ ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు..
కొన్ని రకాల పండ్లు తింటే హార్ట్ ఎటాక్ ప్రమాదం నుంచి తగ్గించుకోవచ్చు..మరి ఆ పండ్లే ఏవో చూసేద్దాం..
యాపిల్స్
పియర్స్
జామ
ద్రాక్ష
బెర్రీస్
కమలా,నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు..
అవకాడోలు