న్యూజిలాండ్ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా తెలుగమ్మాయి మేఘన ఎంపిక

వాల్కటో ప్రాంతం నుంచి మేఘన ఎంపిక

ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన

మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు

తండ్రి గడ్డం రవికుమార్ 2001లో న్యూజిలాండ్ కు వెళ్లారు

కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో మేఘన స్టడీ

అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరించిన మేఘన

మేఘన ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు