వినాయక చవితి పూజకు ప్రధానమైనవి 21రకాల పత్రాలు.. అయినా గణపయ్యకు పువ్వులు సమర్పించకుండా ఉంటామా? మరి గణేషుడికి ఇష్టమైన పువ్వులేమిటో తెలుసుకుందాం రండి..

మందార 

జిల్లేడు..

Title 2

క్రౌంచ్య పుష్పం..దీన్నే శంఖు పుష్పం అంటారు

దాడిమీ పుష్పం.. అంటే దానిమ్మ పువ్వు

దతూర పుష్పం.. అంటే ఉమ్మెత్త పువ్వు

వకుల పుష్పం

తామర పువ్వు..

పున్నాగ పువ్వు..

గన్నేరు..

పారిజాతాలు

చామంతులు

కదంబాలు