ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది

వెల్లుల్లిలో పోషకాలు, ప్రోటీన్, ఫైబర్

పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది

వ్యాధులు, విరేచనాలు, వాంతుల సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారం

వెల్లుల్లితో జీర్ణ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తుంది

గుండె, శరీర ఇతర అవయవాలకు మెరుగైన రక్త ప్రసరణ

కొలెస్ట్రాల్‌, బీపీని అదుపులో ఉంచుతుంది

గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు

అధిక రక్తపోటును నివారిస్తుంది

వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది