వెల్లుల్లిలో ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మేలు చేసే వెల్లుల్లి

రక్తం ప్రవహించటానికి తోడ్పడుతుంది

గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి

రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది

పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయి

జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నశింప చేస్తుంది

మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది

బరువు తగ్గేందుకు సహాయపడుతుంది

శరీరంలోని విషపదార్ధాలను బయటకు వెళ్ళేలా చేస్తుంది