కొంతమంది నెయ్యికి దూరంగా ఉండడం మేలు
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉంటే తినొద్దు
దీర్ఘకాలిక జీర్ణాశయ సమస్యలుంటే నెయ్యి వద్దు
జ్వరం వచ్చినప్పుడు నెయ్యి తీసుకోవద్దు
గర్భిణులుగా చాలా తక్కువగా తినాలి
అధిక బరువు ఉంటే ఎక్కువగా తినొద్దు
కాలేయ వ్యాధులు ఉంటే నెయ్యి వద్దు
గుండె జబ్బులు ఉన్నవారు నెయ్యి తినొద్దు
గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స చేయించుకున్న వారూ వాడొద్దు