మెడలో అన్నన్ని నగలు ఎందుకు? మెడ నిండుగా గ్రాండ్ లుక్ తో ఈ ‘సింగిల్ నెక్లెస్’ చాలదూ అన్నట్లుగా ఉండే ట్రెండ్లీ డిజైన్లపై ఓ లుక్కేద్దాం రండీ..