జీమెయిల్ కొత్త రికార్డు.. మైల్‌స్టోన్ దాటేసింది..!

గూగుల్ సొంత సర్వీసు జీమెయిల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై కొత్త రికార్డు క్రియేట్ చేసింది

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో అత్యధికంగా ఇన్‌స్టాల్ అయిన 4వ యాప్‌ ఇదే.. 

గూగుల్‌ప్లే స్టోర్‌లో జీమెయిల్ 10 బిలియన్ల ఇన్‌స్టాల్ మైల్‌స్టోన్ దాటింది.

మొదటి మూడు స్థానాల్లో గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే సర్వీసెస్

2004లో గూగుల్ జీమెయిల్ సర్వీసులను ప్రవేశపెట్టింది. 

జీమెయిల్ యాప్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. 

జీమెయిల్ యాప్‌లో  కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

Undo Send ఫీచర్.. యూజర్లు రీకాల్ ఈమెయిల్స్ చేసుకోవచ్చు. 

Undo Send ఫీచర్.. యూజర్లు రీకాల్ ఈమెయిల్స్ చేసుకోవచ్చు.