పండుగ సీజన్ వచ్చేస్తోంది.. భారత మార్కెట్లో బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం..

కొత్త బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రత్యేకించి కొనుగోలుదారులు బంగారంపై ఆఫర్లు, తగ్గింపు ఎప్పుడు వస్తుందా?అని ఎదురుచూస్తుంటారు.

స్వదేశంలో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని..

చాలామంది దుబాయ్‌లో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యులను బంగారాన్ని తీసుకురావాలని కోరుతుంటారు.

పండుగల సమయంలో భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో బంగారాన్ని తీసుకురావాలని అడుగుతుంటారు. 

ఎందుకంటే. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది.

బంగారం క్వాలిటీతో పాటు రేటు కూడా చాలా చీప్ అని చెప్పవచ్చు. 

దుబాయ్‌లో బంగారంపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు.. 

పూర్తి వివరాల కోసం ఈ కింది  లింక్ క్లిక్ చేయండి.