శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు

జీవితంలో శారీరక శ్రమను భాగం చేసుకోవాలి

సైకిల్ తొక్కడంతో పాటు వాకింగ్ చేయాలి

స్థూలకాయాన్ని  తరిమికొట్టాలి

పొగతాగే అలవాటు  మానేయాలి

యోగా చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు

కొలెస్టరాల్ స్థాయిలు తగ్గించుకోవాలి

ఆందోళన, ఒత్తిడి తగ్గించుకోవాలి

చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు, కొవ్వు పదార్ధాలు అధికమైతే

హృదయ సంబంధ వ్యాధులు తప్పవు