ఒమిక్రాన్‌పై గుడ్‌న్యూస్ చెప్పిన  టాప్ సైంటిస్ట్..

ఒమిక్రాన్‌పై ఆందోళనల నేపథ్యంలో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఒమిక్రాన్ కేసులు పెరిగినప్పటికీ..  వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని  అధ్యయనంలో తేలింది. 

యూనస్ ప్రకారం.. కొత్త కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్  ప్రబలంగానే ఉంది. 

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. గణనీయంగా తక్కువ తీవ్రమైన వ్యాధి మాత్రం కాదు.. 

91 శాతం డెల్టా బాధితులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో 31 శాతం మాత్రమే తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు 

డెల్టా రోగులలో 7 రోజులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో ఆస్పత్రిలో చేరే వ్యవధి 3 రోజులకు తగ్గింది

డెల్టా బాధితుల్లో 69 శాతం  ఆస్పత్రిలో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 41 శాతమే..

డెల్టా బాధితుల్లో 69 శాతం  ఆస్పత్రిలో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 41 శాతమే..

వెంటిలేటర్‌పై డెల్టా బాధితులు 12 శాతం.. ఒమిక్రాన్ బాధితుల్లో 1.6 శాతం మంది.. 

డెల్టా బాధితుల్లో మరణాల రేటు 29 శాతం.. ఒమిక్రాన్ బాధితుల్లో మరణాల రేటు 3 శాతం..