ఈ 6 ఆండ్రాయిడ్ యాప్స్.. యమ డేంజర్
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
యూజర్ల పర్సనల్ డేటా చోరీకి Sharkbot అనే మాల్ వార్ వినియోగం
6 యాప్స్ ద్వారా ఈ మాల్ వేర్ ను ప్లేస్టోర్లలో ప్రవేశపెట్టినట్లు గుర్తింపు
ఈ విషయాన్ని బయటపెట్టిన సైబర్ సెక్యూరిటీ సంస్థ బిట్ డిఫెండర్
వెంటనే ఈ 6 యాప్స్ ను అన్ ఇన్ స్టాల్ చేయాలని వార్నింగ్
X-File Manager, FileVoyager, PhoneAID, Cleaner, Booster 2.6, LiteCleaner M
ఈ 6 యాప్స్ చాలా డేంజర్
వీటిని తొలగించడంతో పాటు బ్యాంకింగ్, ఇతర యాప్ ల లాగిన్, పాస్ వర్డ్ లను మార్చుకోవాలని సూచన
ఈ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది.
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు