ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ యూజర్ల డేటాను ట్రాక్ చేస్తోంది.

Facebook, Amazon, Apple కన్నా Google మాత్రమే అత్యధిక మొత్తంలో యూజర్ డేటాను సేకరిస్తోంది.

కొత్త అధ్యయనం ప్రకారం, Google యూజర్ల 39 రకాల ప్రైవేట్ డేటాను ట్రాక్ చేస్తుంది.

Google యూజర్ల డేటాను సేకరించిన ప్రతిసారీ యూజర్లను యాప్‌ అలర్ట్ వస్తుంది

డేటాను ట్రాక్ చేసినప్పుడు యూజర్లను అప్రమత్తం చేసేందుకు ఈ కొత్త యాప్

ప్రస్తుతం ఈ యాప్ మీ Windows కంప్యూటర్ లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో పని చేయదు

Googleteller అని పిలిచే ఈ యాప్ Google IP అడ్రస్‌లతో పనిచేస్తుంది.

మీ సిస్టమ్ ఈ iP అడ్రస్‌లలో దేనికైనా కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే Google టెల్లర్ గుర్తిస్తుంది

మీ డేటా Googleతో భాగస్వామ్యం అవుతుందని అలర్ట్ చేసే సమయంలో ఈ సౌండ్ వినిపిస్తుంది.

యూజర్ల అకౌంట్లను అవసరమైన డేటాను మాత్రమే స్టోర్ చేసే ఏకైక సంస్థ Apple మాత్రమే