పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరించిన గూగుల్

ఎంతో హైప్ తరువాత మార్కెట్లోకి వచ్చిన పిక్సెల్ 6a

6.1-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన OLED స్క్రీన్‌‌తో వస్తుంది

12ఎంపీ + 12ఎంపీ OIS కెమెరాతో వస్తున్న పిక్సెల్ 6a

పిక్సెల్ 3 సిరీస్ అనంతరం భారత్‌లో సిరీస్ నిలిపి వేసిన గూగుల్ 

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పిక్సెల్ 6, 6 ప్రో స్మార్ట్‌ఫోన్స్

త్వరలో భారత్‌లోనూ పిక్సెల్ 6aను విడుదల చేయనున్న గూగుల్

దీర్ఘకాలం మన్నిక గల గూగుల్ ఫోన్లపై వినియోగదారుల ఆసక్తి

భారత్‌లో గూగుల్ పిక్సెల్ 6a ధర రూ.40,000 ఉంటుందని అంచనా