భారతీయ యూపీఐ యూజర్లకు  షాకింగ్ న్యూస్..

గూగుల్ పే, పోన్‌పే వంటి ఇతర UPI పేమెంట్ యాప్‌ ద్వారా అన్‌లిమిటెడ్ పేమెంట్లు చేయలేరు.

త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించే అవకాశం ఉంది.

UPI డిజిటల్ సిస్టమ్‌లోని NPCI, TPAP కోసం వాల్యూమ్ క్యాప్‌ను పరిమితం చేయనుంది.

ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్‌ ఆదేశాలతో డిసెంబర్ 31 గడువును విధించనుంది. 

Google Pay, PhonePe ప్రస్తుతం మార్కెట్‌ను 80 శాతం వాటాతో నిలిచాయి

NPCI ఈ ఏడాది నవంబర్‌లో 30 శాతం వాల్యూమ్ క్యాప్ ప్రతిపాదనను సూచించింది. 

అయితే ఇప్పుడు దాన్ని RBI ఆమోదించాలని కోరుతోంది. 

కొంతమంది పరిశ్రమ వాటాదారులు NCPI గడువును పొడిగించాలని కోరుతున్నారు.