ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ అలర్ట్..
మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేయనుంది
మే 11 నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లోని కాల్ రికార్డింగ్ యాప్స్ నిషేధం విధించనుంది.
ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు
యూజర్ల ప్రైవసీ కోసం కాల్ రికార్డింగ్ ఫీచర్ అప్లికేషన్‌లను బ్యాన్ చేస్తోంది
ప్లే స్టోర్‌లో రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ వంటి యాప్స్ యాక్సస్ చేసుకోలేరు
ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లతో సహా గూగుల్ డెవలపర్ విధానాలను అప్‌డేట్ చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం Google కొత్త Play Store విధానాలలో మార్పులు చేస్తోంది
ఆండ్రాయిడ్ 6, ఆండ్రాయిడ్ 10లో రియల్ టైం కాల్ రికార్డింగ్‌ను బ్లాక్ చేసింది