ఈ ఏడాది నోరూరించిన వంటకాలివే!

ఈ ఏడాదికి సంబంధించి బెస్ట్ రెసిపీస్‌ను గూగుల్ సంస్థ ఎంపిక చేసింది

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి నచ్చిన టాప్ ఐటమ్స్ లిస్ట్ ఇది

పనీర్ పసంద  (భారతీయ వంటకం)

బోలో క్యాసిరో (బ్రెజిల్ వంటకం) 

తులు కురాబియే  (టర్కీ వంటకం)

ఓవర్ నైట్ ఓట్స్ 

జించ్నెకెన్ (జర్మనీ వంటకం)

ఇర్మిక్ హెల్వసి (టర్కీ వంటకం)

ప్యాంకెయ్కి/ప్యాన్‌కేక్