ఈ ఏడాది బెస్ట్ టీవీ సిరీస్‌లు ఇవే!

ఈ ఏడాది ఎక్కువ మంది మెచ్చిన టీవీ సిరీస్ వివరాల్ని గూగుల్ వెల్లడించింది

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి నచ్చిన టాప్ టీవీ సిరీస్‌లు ఇవి

యుఫోరియా  (హెచ్‌బీవో మ్యాక్స్)

హౌజ్ ఆఫ్ ద డ్రాగన్స్  (హెచ్‌బీవో మ్యాక్స్)

మూన్ నైట్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

వాచర్ (నెట్‌ఫ్లిక్స్)

ఇన్వెంటింగ్ అన్నా (నెట్‌ఫ్లిక్స్)

డామర్ (నెట్‌ఫ్లిక్స్)

ద బాయ్స్  (అమెజాన్ ప్రైమ్ వీడియో)