గ్రీన్ టీతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు

పాదాల ఆరోగ్యానికి గ్రీన్ టీ దోహదపడుతుంది

చర్మం నిగారింపును మెరుగు పరుస్తుంది

వృద్ధాప్య లక్షణాలను దూరం చేసే గ్రీన్ టీ

ముడతలను, మంటను తగ్గిస్తుంది

పాదాలను సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది

గ్రీన్‌ టీలో పాదాలను ఉంచితే ఉపశమనం లభిస్తుంది

పాదాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయి

పాదాలకు అలర్జీలను దరిచేరకుండా కాపాడుతుంది

యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పాదాల రక్షణకు తోడ్పడతాయి