గుండెకు మేలు చేసే గ్రీన్ టొమాటో

ఎర్రటి టొమాటోలు మాదిరిగానే గ్రీన్ టొమాటోలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

విటమిన్ సి, విటమిన్-ఎ, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.

గ్రీన్ టొమాటో రుచిని పెంచే ఆహార పదార్థం. సలాడ్‌గా కూడా తీసుకుంటారు.

గ్రీన్ టొమాటోలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి కంటి వెలుగును పెంచుతాయి.

గ్రీన్ టొమాటోను చట్నీ లేదా సలాడ్ రూపంలో రోజూ తీసుకుంటే కంటి వెలుగు మెరుగవుతుంది.

మితంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఆకుపచ్చ టమోటాలతో రక్తపోటును నియంత్రించవచ్చు.

గుండె జబ్బులు దరిచేరనివ్వకుండా కాపాడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు తమ ఆహారంలో పచ్చి టమోటాలను చేర్చుకోవాలి.

చెడు కొలెస్ట్రాల్ నెమ్మదిగా శరీరం నుండి బయటకు వెళ్లేలా చేస్తుంది.

గుండె ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గడం మొదలవుతుంది.

ఎర్రటి టొమాటోలు మాదిరిగానే గ్రీన్ టొమాటోలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.