తెలుగు సినిమా, సినిమా వాళ్ళు సాధించిన గిన్నిస్ రికార్డులు..

SP బాలసుబ్రహ్మణ్యం అత్యధిక పాటలు పాడినందుకు

P సుశీల

గజల్ శ్రీనివాస్ - గజల్ స్టైల్ తో 100 భాషల్లో 100 సాంగ్స్ పాడినందుకు

రామోజీరావు - ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో రామోజీ ఫిలింసిటీకి గాను

దాసరి నారాయణరావు  అత్యధిక సినిమాలు డైరెక్ట్ చేసినందుకు

సురేష్ ప్రొడక్షన్స్  అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించినందుకు

విజయ నిర్మల  అత్యధిక సినిమాలు  డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్

బ్రహ్మానందం  అత్యధిక సినిమాల్లో నటించినందుకు (1000+)

బాహుబలి 2 - సినిమా రిలీజ్ టైంలో కొచ్చిలో 50 వేల చదరపు అడుగులతో అతి పెద్ద సినిమా పోస్టర్ వేసినందుకు గాను