దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాంబు పేలుళ్ల కేసు

38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు

గుజరాత్ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది

2008 జూలై 26న అహ్మదాబాద్‌ లో 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు

బాంబు పేలుళ్లలో 56 మంది మృతి, 200 మందికిపైగా తీవ్ర గాయాలు

ఈ కేసులో 78 మందిపై విచారణ కొనసాగించారు

డిసెంబర్‌ 2009లో ప్రారంభమైన కేసు విచారణ

దాదాపు 13 సంవ‌త్స‌రాలు విచార‌ణ సాగించారు

పేలుళ్ల‌కు సంబంధించి 35 కేసులు, వీటిని ఒక కేసుగా ఏకీకృతం

1,100 మందికి పైగా సాక్షులను విచారించిన కోర్టు