అక్కడ కొత్త రూల్.. అమ్మాయిలు ఫోన్లు వాడకుండా నిషేధం

మైనర్ బాలికలు మొబైల్ వాడకూడదు

గుజరాత్‌లోని ఠాకూర్ కమ్యూనిటీ పంచాయితీలో తీర్మానం

ఫోన్ వల్ల లవ్ ఎఫైర్లు, కులాంతర వివాహాలు లాంటి..

ఎన్నో తప్పుడు పనులు పెరిగిపోతున్నాయని ఈ కఠిన నిర్ణయం

ఉన్నత చదువులు చదివే ఆడపిల్లలకు..

ప్రయాణ ఖర్చులు ఉమ్మడిగా భరించాలని నిర్ణయం

ఎంగేజ్ మెంట్‌కు 11 మంది మాత్రమే హాజరుకావాలి

పెళ్లికి డీజే సిస్టమ్ వినియోగించకూడదు

ఠాకూర్ కమ్యూనిటీ పంచాయితీలో కీలక తీర్మానాలు