జీవనశైలి సరిగ్గా లేకపోతే ఎన్నో వ్యాధులు

మధుమేహం, రక్తపోటు, ఎముకల వ్యాధులు

కదలకుండా గంటల తరబడి కూర్చోవద్దు

అరగంటకోసారి 2 నిమిషాల చొప్పున నడవాలి

ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండకూడదు

తగినంత నిద్రపోకుండా పని చేయొద్దు

లేదంటే హార్మోన్ల పనితీరు గాడి తప్పుతుంది

 కూల్ డ్రింక్స్ వద్దు

పొగతాగడం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం