జీవనశైలి సరిగ్గా లేకపోతే ఎన్నో వ్యాధులు
ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఎముకల వ్యాధులు
కదలకుండా గంటల తరబడి కూర్చోవద్దు
అరగంటకోసారి 2 నిమిషాల చొప్పున న
డవాలి
ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండక
ూడదు
తగినంత నిద్రపోకుండా పని చేయొద్దు
లేదంటే హార్మోన్ల పనితీరు గాడి తప
్పుతుంది
కార్బోనేటెడ్ (కూల్ డ్రింక్స్) డ్రింక్స్
వద్దు
పొగతాగడం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం
శారీరక శ్రమ లేకుండా బద్ధకంగా ఉండొ
ద్దు